
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కాకా' నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.