దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్‌గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఇది. ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంతమంది స్టార్స్ ని ఒక ఫ్రేంలో చూపించి మూవీ తీయడం అంత తేలిక కాదు” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “వెంకట్ ప్రభు గారు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. చాలా గ్రేట్ విజన్ తో సినిమాని రూపొందించారు. చాలా హ్యుజ్ ఫిలిం ఇది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ కి ఒక ట్రీట్ లా వుంటుంది. విజయ్ చాలా సాఫ్ట్ పర్సన్. విజయ్, ప్రభుదేవా, నేను కలసి చేసిన సీన్స్ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తాయి. యువన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. నిర్మాత అర్చన గారు చాలా పాషన్ తో సినిమా చేశారు. ఆడియన్స్ తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: