యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు.

Director Guna Shekar Great Words About Jr NTR

లాఠీ (1992 ) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన గుణశేఖర్ ఆ మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. ఆయన సినిమాల్లో సెట్స్ హైలెట్స్ అవుతూ ఉంటాయి. చూడాలని ఉంది , ఒక్కడు , అర్జున్ , రుద్రమ దేవి వంటి సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ తో గుణశేఖర్ ప్రేక్షకులను అలరించారు. గుణ శేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1997 సంవత్సరంలో 3000 వేలమంది బాల నటీ నటులతో గుణ శేఖర్ తెరకెక్కించిన రామాయణం మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు అందుకుంది. రామాయణం మూవీ లో శ్రీ రాముడు గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది.తాజాగా శాకుంతలం ప్రమోషన్స్ లోభాగంగా ఎన్టీఆర్ పై గుణశేఖర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుణ శేఖర్ మాట్లాడుతూ .. తారక్ ఈ స్థాయికి వెళ్తాడని తాను రామాయణం టైమ్ లోనే అనుకున్నాననీ , తారక్ చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారనీ , ఎన్టీఆర్ చిన్నప్పుడే వండర్ కిడ్ లా ఉండేవాడనీ , రామాయణం సినిమా కోసం మూడు నెలల వర్క్ షాప్ పెట్టామనీ , తారక్ అద్భుతమైన కూచిపూడి డ్యాన్సర్.అనీ , ఏం అడిగితే అది చేసేసేవాడనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =