అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీ మీటర్ – హీరోయిన్ అతుల్య

Athulyaa Ravi Opens Up About Her Role In Meter Movie

రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కోలీవుడ్ నటి అతుల్య రవి జంటగా యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ మీటర్ మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. సప్తగిరి , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీటర్ మూవీలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. మేటర్ మూవీ లో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ , అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాననీ , అలానే తన పాత్ర సీరియస్ గా ఉన్నా కానీ అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుందనీ , తన పాత్ర ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ ఉంటుందనీ , హీరో కిరణ్ అబ్బవరంతోతన కాంబినేషన్ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయనీ , మరోవైపు మాస్ ఎమోషనల్ అంశాలు, ఫైట్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయనీ , సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయనీ , మొత్తంగా అన్ని అంశాలతో తెరకెక్కిన మీటర్ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుని మంచి సక్సెస్ అవుతుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 11 =