
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీ మీటర్ - హీరోయిన్ అతుల్య
రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కోలీవుడ్ నటి అతుల్య రవి జంటగా యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ మీటర్ మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. సప్తగిరి , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.