23 సంవత్సరాల సినీ కెరీర్ లో ఒక్క రీమేక్ మూవీ లో కూడా నటించని ఏకైక హీరో మహేష్ బాబు

Super Star Mahesh Babu Never Acted In Remakes In His 23 Years Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Latest News,Mahesh Babu Movie Updates,Super Star Mahesh Babu,Mahesh Babu Never Acted In Remakes In His 23 Years Film Career,Mahesh Babu 23 Years Film Career,Mahesh Babu Film Career,Mahesh Babu Movie Career,Mahesh Babu Movie News,Mahesh Babu New Projects,Mahesh Babu Latest Projects,Mahesh Babu Upcoming Projects,Mahesh Babu Next Projects,Mahesh Babu News

సూపర్ హిట్ రాజకుమారుడు (1999)మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు, పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లోఅద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ , ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోతెరకెక్కుతున్న#SSMB 28 మూవీలో నటిస్తున్నారు. పూజాహెగ్డే , శ్రీలీల కథానాయికలు. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం తెలుగులో రీమేక్ సినిమాల ట్రెండ్ న‌డుస్తున్న విషయం తెలిసిందే.మెగా స్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌లుకొని ప‌లువురు స్టార్ హీరోలు రీమేక్ క‌థ‌ల‌తో సినిమాలలో నటిస్తున్నారు. ఒక్క రీమేక్ మూవీ లో కూడా నటించని ఏకైక హీరో గా మహేష్ బాబు ఒక కొత్త రికార్డ్ ను క్రియేట్ చేశారు. హీరోగా 23 ఏళ్ల సినీ కెరీర్‌లో మ‌హేష్‌బాబు ఒక్క రీమేక్ సినిమాలో కూడా న‌టించ‌లేదు. రీమేక్ సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని తన తొలి సినిమా రాజ‌కుమారుడు స‌మ‌యంలోనే నిర్ణ‌యించుకున్నమ‌హేష్‌బాబు. 23 ఏళ్ల‌యినా ఆ రూల్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. తాను రీమేక్‌ల‌కు దూరం అంటూ చాలా సంద‌ర్భాల్లో మహేష్ బాబు చెప్పిన విషయం తెలిసిందే.రీమేక్ సినిమాల్ని ట‌చ్ చేయ‌ని హీరోల జాబితాలో మ‌హేష్ త‌ర్వాత టాలీవుడ్ లో కేవ‌లం విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్ర‌మే ఉన్నారు . విజ‌య్ ఇప్ప‌టివ‌ర‌కు రీమేక్ క‌థ‌ల‌తో సినిమాలు చేయ‌లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =