
ట్యాగ్ · 2 కథనాలు


చరణ్-శంకర్ మూవీ.. డాక్టర్ గా సునీల్..!

పోలీస్ ఆఫీసర్ సత్యగా సునీల్
కమెడియన్‌గా, హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సునీల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప :ది రూల్ , Mr కింగ్ మూవీస్ లో నటిస్తున్న సునీల్ ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్న సునీల్ ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ , కార్తి జపాన్, శివకార్తికేయన్ మావీరన్ , విశాల్ మార్క్ ఆంటోనీ మూవీస్ లో నటిస్తున్నారు.

చరణ్-శంకర్ మూవీ.. డాక్టర్ గా సునీల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లోనే ఈసినిమాలో నటిస్తున్న నటీనటులను దాదాపు రివీల్ చేశాడు శంకర్. పోస్టర్ చూసిన తరువాతే సునీల్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు తెలిసింది. ఇక ఇప్పుడు సునీల్ పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో సునీల్ డాక్టర్ గా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి సునీల్ శంకర్ లాంటి డైరెక్టర్ తో చేసే…