మూడు డిఫెరెంట్ గెటప్ లతో సుధీర్ బాబు మామ మశ్చీంద్ర

Sudheer Babu To Play 3 Different Roles In His Upcoming Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sudheer Babu,Sudheer Babu New Movie,Sudheer Babu Movies,Sudheer Babu Upcoming Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu Movie Updates,Sudheer Babu Latest Movie News,Sudheer Babu New Movie Update,Sudheer Babu Latest Movie Update,Sudheer Babu To Play3 Different Roles,Upcoming Movies Sudheer Babu Playing 3 Different Roles,3 Different Roles Playing Sudheer Babu

శివ మనసులో శృతి మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ప్రేమ కథా చిత్రమ్ మూవీ తో సక్సెస్ సాధించారు.సక్సెస్ ఫుల్ సమ్మోహనం మూవీ తో ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే మూవీ తో నిర్మాతగా మారారు. V మూవీ లో డి సి పి ఆదిత్య , శ్రీదేవి సోడా సెంటర్ మూవీ లో లైటింగ్ సూరి బాబు , యాక్షన్ థ్రిల్లర్ హంట్ మూవీ లో అర్జున్ గా సుధీర్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కతన పాత్ర కై ఎంతటి ఎఫర్ట్స్ అయినా పెట్టే సుధీర్ బాబు ఇప్పుడు ఒక డిఫరెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా మామ మశ్చీంద్ర మూవీ తెరకెక్కుతుంది. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు డిఫెరెంట్ గెటప్ లతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు లుక్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ దుర్గ పాత్ర లుక్ ను ఈ రోజు రిలీజ్ చేయగా ప్రేక్షకులు షాక్ అయ్యారు. సిక్స్ ప్యాక్ తో ఫిట్ గా కనపడే సుధీర్ బాబు లడ్డు బాబు గా కనిపించడం విశేషం. మార్చి 4వ తేదీ పరశురామ్ పాత్ర లుక్ , మార్చి 7 వ తేదీ డీజే పాత్రా లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =