
ట్యాగ్ · 2 కథనాలు


టాలీవుడ్ హీరోలపై కళ్యాణ్ రామ్ కామెంట్స్

కళ్యాణ్ రామ్ అమిగోస్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాగానే ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కథలను ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నడుస్తుంది. అంతేకాదు అన్ని వర్గాల వారు కూడా ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

టాలీవుడ్ హీరోలపై కళ్యాణ్ రామ్ కామెంట్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ అమిగోస్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు (ఫిబ్రవరి 10), 742 స్క్రీన్స్ కు పైగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో హీరో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం విశేషం. అమిగోస్ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా…