విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా తన కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈసినిమా బ్లాక్‌బస్టర్ సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ ట్రైలర్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ వీడియో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: