శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న టైగర్ నాగేశ్వర రావు

Ravi Teja Tiger Nageswara Rao Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tiger Nageswara Rao,Tiger Nageswara Rao Movie,Tiger Nageswara Rao Telugu Movie,Tiger Nageswara Rao Update,Tiger Nageswara Rao Updates,Tiger Nageswara Rao Movie Updates,Tiger Nageswara Rao Movie Update,Tiger Nageswara Rao Movie Latest Updates,Tiger Nageswara Rao Movie Latest Update,Tiger Nageswara Rao Latest Update,Tiger Nageswara Rao Latest Updates,Tiger Nageswara Rao Movie Latest News,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Movie Updates,Ravi Teja Latest Movie Updates,Ravi Teja Tiger Nageswara Rao,Ravi Teja Tiger Nageswara Rao Movie,Tiger Nageswara Rao Movie Shooting Update,Tiger Nageswara Rao Shooting Update,Tiger Nageswara Rao Movie Shooting,Tiger Nageswara Rao Shooting,Tiger Nageswara Rao Movie Latest Shooting Update,Tiger Nageswara Rao Latest Shooting Update,Ravi Teja Tiger Nageswara Rao Movie Shooting,Ravi Teja Tiger Nageswara Rao Movie Shooting Update,Ravi Teja Tiger Nageswara Rao Movie Latest Shooting Update,Ravi Teja Tiger Nageswara Rao Movie Shooting Latest Update,Tiger Nageswara Rao Movie Shooting Latest Update,Tiger Nageswara Rao Shooting Latest Updates

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ తో దూసుకుపోతోన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్‌ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న టైగర్ నాగేశ్వర రావు మూవీ ఒక భారీ నైట్ షెడ్యూల్ ను పూర్తి చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =