నెగిటివిటీపై రష్మిక రియాక్షన్

Rashmika Mandanna Interesting Post On Negativity,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna New Projects,Rashmika Mandanna Latest Projects,Rashmika Mandanna Upcoming Projects,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Movie Updates,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna New Post,Rashmika Mandanna Latest Post,Rashmika Mandanna Tweet,Rashmika Mandanna Interview,Rashmika Mandanna Post On Negativity

ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కు రానంత నెగిటివిటీ స్టార్ హీరోయిన్ రష్మికకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదో ఒక వివాదంతో రష్మిక ట్రోల్ కు గురవుతూనే ఉంది. కాంతార సినిమా విషయంలో కావచ్చు.. విజయ్ తో డేటింగ్ రూమర్స్ కావచ్చు.. సినిమాల విషయంలో కావచ్చు ఇలా పలు నెగిటివిటీని మూటగట్టుకుంటుంది. ఈమధ్య తను బాలీవుడ్ లో చేసిన మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో భాగంగా సౌత్ పై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని తెచ్చిపెట్టాయి. ఇక సమంత కూడా తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూనే ఉంది. ఇప్పుడు ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవట్లేదు అని కూడా తెలిపింది. మరోసారి రష్మిక నెగిటివిటీపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. రష్మిక మందన్న తన పోస్ట్‌లో సంతోషంగా ఉండండి.. జీవితంపట్ల ఆశావాద దృక్పథంతో ఉండండి.. మీ ఆనందం, శ్రేయస్సు అనేవి మీ జీవితంలో అన్నింటి కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి. జీవితం చాలా చిన్నది.. నెగిటివివ్ ఫీల్స్ లేకుండా ఉండాలి అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. ఇప్పుడు తెలుగులో కంటే తను హిందీలోనే అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా కెరీర్ లో దూసుకుపోతుంది. మరోవైపు తెలుగులో పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =