రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ లు వివాహ బంధంతో ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక మూడు రోజుల పెళ్లిగా గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధార్ధ్, కియారా లకు సిసిఎల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల మ్యాచ్ స్వర్గంలో నిర్ణయించబడిందనీ.. ఇద్దరికీ తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాననీ రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు చరణ్ మరియు కియారా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వినయ విధేయ రామ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా ప్రేక్షకులను అలరించిన కియారా మరోసారి శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RC15 మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: