
ట్యాగ్ · 3 కథనాలు


కియారా-సిద్దార్థ్ కు RC 15 టీమ్ విషెస్
ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు హీరోయిన్స్ కెరీర్ లో బిజీగా ఉన్నా కూడా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న తరువాత సినిమాలు చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ రణ్ బీర్, అలియా పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మరో బాలీవుడ్ స్టార్ జంట కూడా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి చేసుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. వీరిద్దరూ ఎప్పటినుండో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా.. అయితే వీరిద్దరూ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించింది…

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలకు మహేష్ బాబు వివాహ శుభాకాంక్షలు
హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా, కియారా తమ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ లు వివాహ బంధంతో ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక మూడు రోజుల పెళ్లిగా గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలకు రామ్ చరణ్ వివాహ శుభాకాంక్షలు
రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ లు వివాహ బంధంతో ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక మూడు రోజుల పెళ్లిగా గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధార్ధ్, కియారా లకు సిసిఎల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.