
ట్యాగ్ · 2 కథనాలు


"బాహుబలి 2"@ 5ఇయర్స్

జపాన్ లో బాహుబలి 2 మూవీ రీ రిలీజ్ ?
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి: ది కంక్లూజన్ మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీతో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పారు. భారీ బడ్జెట్, తారాగణంతో రూపొందిన బాహుబలి 2 మూవీ హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.

"బాహుబలి 2"@ 5ఇయర్స్
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన "బాహుబలి :ది కంక్లూజన్ " మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటి చెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి2 “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. "బాహుబలి 2" మూవీ పాన్ ఇండియా మూవీస్ కు నాంది పలికింది.