కాంతార2 మూవీ అప్ డేట్

Kantara 2 Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kantara 2,Kantara 2 Movie,Kantara 2 Telugu Movie,Kantara 2 Update,Kantara 2 Updates,Kantara 2 Movie Updates,Kantara 2 Movie Update,Rishab Shetty Kantara 2 Movie Latest Updates,Kantara 2 Movie Latest Update,Kantara 2 Latest Update,Kantara 2 Latest Updates,Kantara 2 Telugu Movie Latest Updates,Kantara 2 Movie News,Kantara 2 Telugu Movie Latest News,Kantara 2 Movie Latest News,Rishab Shetty,Rishab Shetty Movies,Rishab Shetty New Movie,Rishab Shetty Latest Movie,Rishab Shetty Upcoming Movie,Rishab Shetty New Movie Updates,Rishab Shetty Latest Movie Updates,Rishab Shetty Movie Updates,Rishab Shetty Movie News,Rishab Shetty New Projects,Rishab Shetty Latest Projects,Rishab Shetty Upcoming Projects,Rishab Shetty Next Projects,Rishab Shetty Latest News,Rishab Shetty Movie Updates,Rishab Shetty Kantara 2,Rishab Shetty Kantara 2 Movie,Kantara 2 Movie Launch,Kantara 2 Movie Launch Date,Kantara 2 Movie Launch Update

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హీరో , దర్శకుడు రిషబ్ కాంతార2 మూవీ కి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.కాంతార 2 మూవీ స్క్రిఫ్ట్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయనీ , అది సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అనీ , తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలు రెండో భాగంలో ఉంటాయనీ , పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ , కాంతార2 మూవీ రెండో భాగం 2024లో విడుదలవుతుందనీ చెప్పారు. కాంతార ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పారు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద ఆవిష్కరిస్తామన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − three =