మరోసారి పరశురామ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda To Team Up With Parasuram Petla For 2nd Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Upcoming Movie,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Latest Movie Updates,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda Movie News,Vijay Deverakonda New Projects,Vijay Deverakonda Latest Projects,Vijay Deverakonda Upcoming Projects,Vijay Deverakonda Next Projects,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Movie Updates,Parasuram Petla,Parasuram Petla Movies,Parasuram Petla New Movie,Parasuram Petla Latest Movie,Parasuram Petla New Movie Updates,Vijay Deverakonda To Team Up With Parasuram Petla,Vijay Deverakonda And Parasuram Petla Movie,Vijay Deverakonda And Parasuram Petla New Movie,Vijay Deverakonda And Parasuram Petla Latest Movie,Vijay Deverakonda And Parasuram Petla Next Projects

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ గీతగోవిందం మూవీ 2018 ఆగష్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఇటీవల సర్కారు వారి పాట మూవీ తెరకెక్కించి దర్శకుడు పరశురామ్ మరొక విజయం అందుకున్నారు. దాదాపుగా ఐదేళ్ల తరువాత మరొక్కసారి విజయ్ దేవరకొండ, పరశురామ్ ల క్రేజీ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఆకట్టుకునే సరికొత్త కథతో, భారీ బడ్జెట్ తో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం నటించడం.. మరోసారి పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కనుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల మరియు ఇతర వివరాలని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ త్వరలోనే వెల్లడించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.