అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్

Jr NTR Speech At Amigos Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Amigos Pre Release Event,Amigos Pre Release Event LIVE,Amigos Movie Pre Release Event LIVE,Amigos Movie Pre Release Event,Amigos Movie Pre Release,Amigos Pre Release,Jr NTR Speech At Amigos Movie Pre Release Event,Jr NTR Speech At Amigos Movie Pre Release,Jr NTR Speech At Amigos Pre Release,Jr NTR Speech,Jr NTR Speech Amigos,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగ‌నాథ్ జంటగా తెరకెక్కిన అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10, 2023 న రిలీజ్‌ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో హీరో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం విశేషం.అమిగోస్ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఫిబ్రవరి 5 వ తేదీ గ్రాండ్ గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ .. అన్నయ్య కళ్యాణ్ రామ్ తమ నందమూరి ఫ్యామిలీలో అత్యధికంగా ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన హీరో అనీ, దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు మనకి ట్రైలర్ ని చూస్తే అర్ధం అవుతుందనీ.. అలానే తప్పకుండా అమిగోస్ మూవీ నందమూరి కళ్యాణ్ రామ్ అన్నయ్య కెరీర్ లో పెద్ద మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అనీ చెప్పారు. బ్లాక్ బస్టర్ బింబిసార మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 6 =