సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ లో హీరో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ఆహా ప్రసారం చేయగా సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ ను త్వరలో ఆహా ప్రసారం చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బాలయ్యతో అన్‌స్టాపబుల్ షో2 లో సందడి చేశారు. మెుట్టమెుదటిసారిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షోలో పాల్గొన్నారు. ఆహా టీమ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్ , టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. అన్ స్టాపబుల్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ టీజర్ కి యూట్యూబ్ లో 20 లక్షలకి పైగా వ్యూస్ తో పాటుగా 2 లక్షలకి పైగా లైక్స్ వచ్చేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను ఆహా టీమ్ రెండు పార్ట్స్ గా స్ట్రీమింగ్ చేయనుంది. ఫస్ట్ పార్ట్ ఫిబ్రవరి 2 వ తేదీ స్టీమింగ్ కానుంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొంచెం ఫన్ , పాలిటిక్స్ , పర్సనల్ విశేషాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: