జీవితంలో చిరు నవ్వులు , ఆశ , కృతజ్ఞత ఉంటే చాలు – సాయి పల్లవి

Actress Sai Pallavi Says Smiles Hope Gratitude Is Important In The Life,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sai Pallavi,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Sai Pallavi Latest Movie,Sai Pallavi Upcoming Movie,Sai Pallavi New Movie Updates,Sai Pallavi Latest Movie Updates,Sai Pallavi Movie Updates,Sai Pallavi Movie News,Sai Pallavi New Projects,Sai Pallavi Latest Projects,Sai Pallavi Upcoming Projects,Sai Pallavi Next Projects,Sai Pallavi Latest News,Sai Pallavi Movie Updates,Actress Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Interview,Sai Pallavi Latest Interview,Sai Pallavi New Interview

బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి, ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

కొంత కాలం గా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సాయి పల్లవి జనవరి 1న గుడిలో ధ్యానం చేస్తున్న తన ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.మళ్లీ సాయి పల్లవి జీవితంలో చిరు నవ్వులు , ఆశ , కృతజ్ఞత ఉంటే చాలు అంటూ నవ్వులు చిందిస్తున్న తన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. చాలా రోజులకు ఇలా ఫోటోను షేర్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.