నందమూరి తారక రత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా నారాయణ హృదయాలయ డాక్టర్స్ తారక రత్న హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. తారకరత్న ఇంకా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నారనీ , ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుందనీ , ఆయనకు ఎక్మో సపోర్ట్ ఇవ్వలేదనీ , తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియ జేస్తున్నామంటూ నారాయణ హృదయాలయ డాక్టర్స్ తారక రత్న హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Jr NTR Speeches in Multiple Languages | స్టేట్ ఏదైనా బాష ఏదైనా తగ్గేదేలేదంటున్న NTR | RRR Press Meet
06:08
Jr NTR Funny Side | NTR Funny Moments | RRR Press Meet | Jr NTR Latest Videos | Telugu FilmNagar
04:09
SS Rajamouli Emotional About Jr NTR & Ram Charan | RRR Pre Release Event in Trivandrum | Tovino
04:42
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: