అమిగోస్ బాలయ్య రీమిక్స్ సాంగ్ రిలీజ్ వాయిదా

Amigos Enno Ratrulosthayi Song Post Pone Due To Taraka Ratna Health Condition,Taraka Ratna Health Condition,Taraka Ratna Health,Taraka Ratna Health Latest News,Taraka Ratna's Health Bulletin,Taraka Ratna Latest Health Bulletin,Taraka Ratna Latest Health Updates,Taraka Ratna Health Bulletin Live Updates,Taraka Ratna News,Taraka Ratna Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Update,Amigos Updates,Amigos Movie Updates,Amigos Movie Update,Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram Amigos,Kalyan Ram Amigos Movie,Enno Ratrulosthayi Remix Song,Enno Ratrulosthayi Song,Enno Ratrulosthayi Remix Song Release Date,Enno Ratrulosthayi Song Release Date,Amigos Songs,Amigos Movie Songs,Amigos Telugu Movie Songs,Amigos Telugu Songs,Amigos Movie Enno Ratrulosthayi Remix Song,Enno Ratrulosthayi Remix Song Amigos Movie,Amigos Enno Ratrulosthayi Song Postponed,Amigos Enno Ratrulosthayi Remix Song Postponed,Enno Ratrulosthayi Remix Song Postponed

రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాటలను ఒక్కోక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఒక పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు రెండో పాటను కూడా రిలీజ్ చేయనున్నారు. ఒకప్పటి బాలకృష్ణ సూపర్ హిట్ అయిన ఎన్నో రాత్రులొస్తాయి కానీ అనే పాటను రిమీక్స్ చేసి రిలీజ్ చేయనున్నారు. అయినే మేకర్స్ ఈపాటను జనవరి 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నేడు రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నాము. సోమవారం నాడు ఈ పాటని విడుదల చేస్తాము. తారకరత్న గారు త్వరగా కోలుకోవాలంటూ అమిగోస్ చిత్ర యూనిట్ నుంచి ప్రార్ధిస్తున్నాము అంటూ అంటూ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా కళ్యాణ్ రామ్ కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై స్పందిస్తూ.. నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

నిన్న లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. అక్కడ స్పృహ తప్పి పడిపోవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తారకరత్నకు మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని తెలిపి చికిత్స అందించారు. ప్రస్తుతం తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + sixteen =