30 సంవత్సరాల తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాలకృష్ణ

Balakrishna Back to Back Hits After 30 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Balakrishna,Balakrishna Latest News,Nandamuri Balakrishna Movies,Balakrishna Super Hit Movies,Balakrishna Hiot Movies,Veera Simha Reddy,Akhanda

బ్లాక్ బస్టర్ అఖండ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన హీరో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన.. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ అయిన వీర సింహారెడ్డి మూవీ ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK108 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన బంగారు బుల్లోడు మూవీ 1993 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బాలకృష్ణ హీరోగా నటించిన భైరవ ద్వీపం మూవీ 1994 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ రెండు మూవీస్ తో బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించారు. ఆ తర్వాత బాలయ్య నటించిన సినిమాలు సక్సెస్ సాధించినా వరుస విజయాలను సొంతం చేసుకోలేదు. దాదాపు 30 సంవత్సరాల తరువాత బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =