2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Shared New Year Celebrations Video On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Upcoming Movie,Vijay Deverakonda New Movie Update,Vijay Deverakonda Latest Movie Update,Vijay Deverakonda Shared New Year Celebrations Video,Vijay Deverakonda New Year Celebrations Video,Vijay Deverakonda New Year Celebrations,Vijay Deverakonda New Year Celebration,Vijay Deverakonda New Year Celebration Video 2023,Vijay Deverakonda New Year Celebrations Video 2023,Vijay Deverakonda 2023 New Year Celebrations Video,Vijay Deverakonda Latest Video,Vijay Deverakonda New Video,Vijay Deverakonda Video,Vijay Deverakonda New Year,Vijay Deverakonda New Year 2023,Vijay Deverakonda New Year Video,Vijay Deverakonda New Year Celebrations Photos,Vijay Deverakonda New Year Celebrations Pics,Vijay Deverakonda New Year Celebrations Pictures

సూపర్ హిట్ పెళ్ళి చూపులు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తోవిజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న విజయ్ సూపర్ హిట్ టాక్సీ వాలా మూవీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీస్ జయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షక, అభిమానులు విజయ్ ను లైక్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

హీరో విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో నటిస్తున్నారు. లైగర్ మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ పలు బాలీవుడ్ అవకాశాలు అందుకుంటున్నట్టు సమాచారం. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ విజయ్ తనతో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలతో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేసిన విజయ్ ఆ వీడియో ను 2023 బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nine =