హీరోలు రవితేజ, అడివి శేష్ లపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Meenakshi Chaudhury Talks About Her Co-Stars Adivi Sesh & Ravi Teja, Adivi Sesh & Ravi Teja, Meenakshi Chaudhury Talks About Her Co-Stars, Actress Meenakshi Chaudhury, Adivi Sesh Movie, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Nani, Suhas, Adivi Sesh, Rao Ramesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Sailesh Kolanu, Khiladi, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Update, Hit 2 Latest News, Hit 2 Telugu Movie, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఫెమీనా మిస్ ఇండియా హరియాణ 2018 టైటిల్ విన్నర్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తరువాత మాస్ మహారాజా రవితేజ కు జంటగా మీనాక్షి ఖిలాడి మూవీలో నటించారు. అడివి శేష్, మీనాక్షి జంటగా తెరకెక్కిన HIT:ది సెకండ్ కేసు ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీతో మీనాక్షి ఫస్ట్ హిట్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీనాక్షి చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా జనంలోకి వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉందనీ, ఏడాది చివరలో హిట్ పడినందుకు ఆనందంగా ఉందనీ, హీరో రవితేజ తో ఖిలాడి మూవీ చేసినప్పుడు సెట్స్ లో ఆయన చాలా యాక్టివ్ గా ఉండటం గమనించాననీ, షూటింగుకి వచ్చేటప్పుడు .. వెళ్లేటప్పుడు కూడా ఆయన అంతే ఎనర్జీతో ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందనీ , అడివి శేష్ వండర్ ఫుల్ పర్సన్ అనీ, ఆయన చాలా హార్డ్ వర్కర్ అనీ, ప్రతి చిన్న విషయంలోను ఎంతో కేర్ తీసుకుంటారనీ, తన పాత్రను అంత బాగా చేయడం వెనుక ఆయన సపోర్టు ఎంతో ఉందనీ, ఈ సినిమాకి సంబంధించి నానీ గారికీ .. అడివి శేష్ గారికి .. శైలేశ్ కొలనుకు థ్యాంక్స్ చెప్పుకోవాలనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + ten =