కాంతార మూవీపై కమల్ హాసన్ , పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసలు

Kamal Haasan & Prithvi Raj superb words about Kantara, superb words about Kantara, Kamal Haasan & Prithvi Raj, Kamal Haasan Movies, Kamal Haasan Latest Movie, Kamal Haasan Upcoming Movie, Prithvi Raj, Kamal Haasan, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Update, Kantara Latest News, Kantara Telugu Movie, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సూపర్ స్టార్స్ కమల్ హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక మీడియా కార్యక్రమంలో కాంతార మూవీ పై ప్రశంసలు కురిపించారు. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ .. ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతార అనీ, ఆ సినిమా తన మెదడుపై ఎంతో ప్రభావం చూపిందనీ చెప్పారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. 2022 సంవత్సరంలో లో వివిధ ఇండస్ట్రీల నుంచి గొప్ప సినిమాలు వచ్చాయనీ, కానీ ఒక్క సినిమా మాత్రం తనపై చాలా ప్రభావం చూపిందనీ, ఈ సినిమా మలయాళ భాషలో వచ్చి ఉంటే బాగుండేదనీ, లేదంటే కనీసం తాను అందులో భాగమై ఉండాల్సింది అనిపించేలా చేసింది కాంతార అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 17 =