ఆది పినిశెట్టి హార్రర్ సినిమా టైటిల్ ఫిక్స్

Aadhi Pinisetty New Movie Title Announced, Aadhi New Movie Title, Aadhi Pinisetty New Movie, Arivazhagan, Aadhi, Thaman S, Aadhi Movie, Aadhi Latest Movie, Aadhi Upcoming Movie, Aadhi's Sabdham, Sabdham, Sabdham 2023, Sabdham Movie, Sabdham Update, Sabdham Latest News, Sabdham Telugu Movie, Sabdham Movie Live Updates, Sabdham Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడప్పుడు తను చేసే సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా అనుకొన్నంత విజ‌యాన్ని అందుకోక‌పోయినా… వైవిధ్య‌మైన క‌థ‌ల్ని మాత్రం ప‌రిచ‌యం చేయ‌డంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అరివ‌జ్జ‌గ‌న్ ద‌ర్శ‌కత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇప్పుడు రెండో సినిమా వస్తుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. శబ్దం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయగా.. అందులో ఓ పెద్ద చెవి… ఓ పెద్ద ప‌క్షుల గుంపు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఈ సినిమాలో ఆది చెవిటి వాడిగా నటిస్తాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా ఈసినిమాను 7జీ ఫిలింస్ ఇంకా ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించనున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే నటీనటులు, మిగిలిన విషయాల గురించి తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =