కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jalier Movie Live Updates

ట్యాగ్ · 2 కథనాలు

Kamal Haasan Special Birthday Wishes To Rajiniknath, Birthday Wishes To Rajiniknath, Kamal Haasan Special Birthday Wishes, Rajiniknath Birthday Wishes, Rajiniknath Birthday Greetings, Rajinikanth, Shiva Rajkumar, Vasanth Ravi, Yogi Babu, Ramya Krishn
సినిమా వార్తలు

తలైవా కు లోక నాయకుడి బర్త్ డే విషెస్

కోలీవుడ్ , టాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రజనీకాంత్ తలైవా , కమల్ హాసన్ లోక నాయకుడు గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ అభిమానుల సంఖ్యా అధికమే. హీరో రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విక్రమ్ మూవీ తో భారీ హిట్ కొట్టిన కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Jalier Movie Glimpse Out Now, Jalier Glimpse Out Now, Jalier Movie Glimpse, Jalier Glimpse, Rajinikanth, Shiva Rajkumar, Vasanth Ravi, Yogi Babu, Ramya Krishnan, Vinayaka, Kalanithi Maran, Anirudh Ravichander, Nelson Dilipkumar, Rajinikanth Movies, R
ట్రైలర్ & టీజర్

జైలర్ గ్లింప్స్ రిలీజ్

తలైవా రజినీకాంత్ మాత్రం ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో రజినీ బ్లాక్ బస్టర్ కొట్టింది లేదు. ఆ మధ్య వచ్చిన అన్నాత్తే మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం అయితే తాను జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక నేడు తలైవా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుండి మంచి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్…

TFN Adminవాట్సాప్

షేర్