కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

HIT :ది సెకండ్ కేస్ మూవీ పై వెంకటేష్ ప్రశంసలు

Venkatesh Praises HIT 2 Movie, Venkatesh About HIT 2 Movie, Hit Verse, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Tanikella Bharani, Rao Ramesh, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Adivi Ses

HIT :ది సెకండ్ కేస్ మూవీ పై వెంకటేష్ ప్రశంసలు

Venkatesh Praises HIT 2 Movie

Venkatesh Praises HIT 2 Movie, Venkatesh About HIT 2 Movie, Hit Verse, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Tanikella Bharani, Rao Ramesh, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Adivi Ses

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

అత్యధిక ప్రేక్షకాదరణ తో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న HIT :ది సెకండ్ కేస్ మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. HIT :ది సెకండ్ కేస్ మూవీని వీక్షించిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సూపర్ అంటూ ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు. త్వరలో తెరకెక్కనున్న HIT 3 మూవీ లో హీరో నాని ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్