అయోధ్య లో దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జా ప్రత్యేక పూజలు

HanMan Hero Teja Sajja and Prasanth Varma In Ayodhya, Teja Sajja and Prasanth Varma In Ayodhya, HanMan Movie Team In Ayodhya, HanMan Hero Teja Sajja, Teja Sajja, Prasanth Varma, Ayodhya, Varalaxmi Sarathkumar, Amritha Aiyer, Vinay Rai, Teja Sajja Latest Movie, Teja Sajja Upcoming Movies, Teja Sajja Movies, HanMan, HanMan 2023, HanMan Movie, HanMan Telugu Movie, HanMan Update, HanMan News, HanMan Latest News, HanMan New Update, HanMan Movie Live Updates, HanMan Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా , అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సూపర్ హీరో మూవీ హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హనుమాన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ మూవీ కి అనుదీప్ దేవ్ , హరిగౌర , కృష్ణ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హనుమాన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాము ఈ సినిమాను ఎంతో కష్టపడి చేస్తున్నామని, ప్రేక్షకులు తమ కష్టాన్ని గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ రామ మందిరాన్ని సందర్శించేందుకు శ్రీ రామ జన్మభూమి అయోధ్యకు వెళ్ళింది. అయోధ్య శ్రీ రాముని ఆలయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =