2023 ఉగాదికి రిలీజ్ కానున్న ఏజెంట్ ?

Akhil’s Agent To Be Released For Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Akhil,Akkineni Akhil,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Akhil Latest Movie Update,Akhil New Movie Update,Akhil Latest News,Akhil Movie Updates,Akhil Movie news,Akhil Upcoming Movies,Akhil Next Movie,Akhil Next Project,Akhil Upcoming Project,Akhil New Project,Akhil Latest Project,Akhil Agent,Akhil Agent Movie,Akhil Agent Movie News,Akhil Agent Movie Release Date,Akhil Agent Release Date,Agent Movie Release Date,Agent Release Date,Agent Movie Date,Agent To Be Released For Ugadi,New release plan for Akhil's Agent,Akhil Agent Movie New Release Date,Akhil Agent New Release Date,Agent Movie New Release Date,Agent New Release Date,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent Movie Update,Agent Movie Latest News,Agent Movie Release Date Update,Agent Movie New Release Date Update

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఏజెంట్ మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజా న్యూస్ ప్రకారం ఈ మూవీ మార్చి లో ఉగాదికి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.