శంకర్ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ram charan interesting comments on director shankar, comments on director shankar, director shankar, Ram Charan, Kiara Advani, shankar, Ram Charan’s RC15, Ram Charan Latest Movie, Ram Charan’s Upcoming Movie, RC15, RC15 Movie, RC15 Update, RC15 Movie Update, RC15 Movie New Update, RC15 Movie Latest Update, RC15 Movie Updates, RC15 Telugu Movie, RC15 Telugu Movie Latest News, RC15 Telugu Movie Live Updates, RC15 Telugu Movie New Update, RC15 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.ఇక ఈసినిమాలో రామ్ చరణ్ పాత్రకు, నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తన ఫోకస్ ను శంకర్ తో చేస్తున్న సినిమాపై పెట్టాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా రామ్ చరణ్ ఈసినిమాపై అలానే శంకర్ పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను శంకర్ గారికి అలానే తన మేకింగ్ కు 1992 నుండే పెద్ద ఫ్యాన్ ను.. అని ఆయనతో వర్క్ చెయ్యడం ఒక డ్రీం లాంటిది అని తాను తెలిపాడు. అంతేకాదు తాను కొత్త షెడ్యూల్ కోసం న్యూయార్క్ వెళుతున్నట్టు కూడా కన్ఫామ్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దిల్ రాజుకు ఈసినిమా 50వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్ పొలిటీషియన్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా.. జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =