ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ పామ్ లో ఉన్నాడు శివ కార్తికేయన్. రీసెంట్ గానే అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ప్రిన్స్ సినిమా హిలేరియస్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ పెండింగ్ లో ఉన్న తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నాడు. శివకార్తికేయన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో శివ కార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాతో పాటు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ కానుంది. తమిళ్ లో మావిరన్ ఇంకా తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో రూపొందించారు. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే మధ్యలో శివ కార్తికేయన్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ పెండింగ్ లో పడిపోయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. నేడు మళ్లీ ఈసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.
కాగా ఈసినిమాలో శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. త్వరలో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: