కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maaveeran Movie Updates

ట్యాగ్ · 2 కథనాలు

siva karthikeyan completes dubbing for Maaveeran movie
సినిమా వార్తలు

మహావీరుడు డబ్బింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయన్

తమిళ్ టాలెంటెడ్ నటుడు శివకార్తికేయన్ తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా మహావీరుడు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. తమిళ్ లో మావిరన్ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసే పనిలో ఉంది. రీసెంట్ గానే శివ కార్తికేయన్ ఈసినిమా డబ్బింగ్ ను ప్రారంభించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అప్…

TFN Adminవాట్సాప్
Sivakarthikeyans maaveeran shoot resumes today, maaveeran shoot resumes today, Sivakarthikeyans maaveeran, Sivakarthikeyan, Aditi Shankar, Madonne Ashwin, Sivakarthikeyan Latest Movie, Sivakarthikeyan's Upcoming Movie, Maaveeran, Maaveeran Movie, Maa
సినిమా వార్తలు

మావిరన్ మళ్లీ మొదలుపెట్టిన శివ కార్తికేయన్

ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ పామ్ లో ఉన్నాడు శివ కార్తికేయన్. రీసెంట్ గానే అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ప్రిన్స్ సినిమా హిలేరియస్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ పెండింగ్ లో ఉన్న తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నాడు. శివకార్తికేయన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో శివ కార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాతో పాటు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్.

TFN Adminవాట్సాప్

షేర్