కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

హైదరాబాద్ లో యశోద మూవీ కి భారీ కటౌట్

Huge cutout for Samantha in Hyderabad for Yashoda Movie, Yashoda Movie Huge cutout, Huge cutout for Samantha, Samantha’s Yashoda, U/A certificate, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Haree

హైదరాబాద్ లో యశోద మూవీ కి భారీ కటౌట్

Huge cutout for Samantha in Hyderabad for Yashoda Movie

Huge cutout for Samantha in Hyderabad for Yashoda Movie, Yashoda Movie Huge cutout, Huge cutout for Samantha, Samantha’s Yashoda, U/A certificate, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Haree

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

యశోద చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన యశోద మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ద ఫ్యామిలీ‌ మ్యాన్-2 వెబ్ సిరీస్ ఫేమ్ యానిక్ బెన్ తెరకెక్కించారు.హీరోయిన్ సమంత పలు రిస్కీ ఫైట్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. యశోద మూవీ రిలీజ్‌కి ముందే హైదరాబాద్‌లో అభిమానుల సందడి మొదలైపోయింది. 2019సంవత్సరంలో ఓ బేబీ మూవీ రిలీజ్‌కి ముందు సమంత కటౌట్‌ని హైదరాబాద్ లోని దేవీ 70 ఎంఎం థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన అభిమానులు తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్