టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ డ‌బ్బింగ్ సినిమాల్లో సెకండ్‌ప్లేస్‌లో కాంతార

Kantara Movie Creates A New Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Updates,Kantara,Kantara Movie,Kantara Telugu Movie,Kantara Kannada Movie,Kantara Movie Latest Updates,Kantara New Movie Updates,Kantara New Movie Updates,Kantara Creates New Records,Kantara Movie Recoreds,Kantara Movie Collections Updates,Kantara Latest Records Updates

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార మూవీ మూడు వారాల్లోనే యాభై కోట్ల క‌లెక్ష‌న్స్‌కు చేరువై నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను మిగిల్చింది. తెలుగులో ఈ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన డ‌బ్బింగ్ సినిమాల్లో సెకండ్ ప్లేస్‌లో కాంతార నిలిచింది.టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ డ‌బ్బింగ్ సినిమాల్లో 78 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో య‌శ్ కేజీఎఫ్‌-2 ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ 43 కోట్ల‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. తాజాగా శుక్ర‌వారం నాటి వ‌సూళ్ల‌తో విక్ర‌మ్ రికార్డ్‌ను కాంతారా అధిగ‌మించింది. 45 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో సెకండ్ ప్లేస్‌లో కాంతార నిలిచిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాటితో ఈ సినిమా యాభై కోట్ల మార్కును దాటే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 9 =