జపనీస్ భాషలో పలు తమిళ , తెలుగు మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. జపాన్ ప్రేక్షకులు సౌత్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ తమిళ మూవీ జపనీస్ వెర్షన్ జపాన్ లో రిలీజ్ కానుంది. ఇంతకు ముందు హీరో విజయ్ జపాన్ ప్రేక్షకులను గిల్లి మూవీ తో అలరించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్టర్ తమిళ మూవీ 2021 జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్ సేతుపతి , మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలలో నటించారు. మాస్టర్ తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా రిలీజ్ అయ్యాయి.
తాజాగా మాస్టర్ తమిళ మూవీ జపనీస్ వెర్షన్ నవంబర్ 18న జపాన్ లో రిలీజ్ కానుంది. స్టార్ హీరోవిజయ్ కి అన్ని భాషలోనూ అభిమానులు అధికమే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























