ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్‌లో నెం.1 హీరోగా మహేష్ బాబు

13 Million Followers for Superstar Mahesh Babu, A New Record On Twitter In South India, Mahesh Babu Creates A New Record, A New Record On Twitter, Mahesh Babu Twitter, Mahesh Babu Twitter Latest News And Updates, Mahesh Babu Twitter News, Mahesh Babu Twitter Live Updates, Actor Mahesh Babu, Super Star Mahesh Babu, Mahesh Babu latest movie, Mahesh Babu’s Upcoming Movie, Trivikram Srinivas, SSMB28 Movie, SSMB28 Update, SSMB28 New Update, SSMB28 Latest Update, SSMB28 Movie Updates, SSMB28 Telugu Movie, SSMB28 Telugu Movie Latest News, SSMB28 Telugu Movie Live Updates, SSMB28 Telugu Movie New Update, SSMB28 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే., సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్‌ బాబు తరచూ ఫొటోస్ , వీడియోస్ షేర్‌ చేస్తూ, ట్వీట్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో అరుదైన రికార్డు క్రియేట్‌ చేశారు. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న నటుడిగా మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించి , సౌత్‌లో నెం.1 హీరోగా నిలిచారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 6 =