గాయపడిన బుట్టబొమ్మ

star heroine pooja hegde gets injured, Actress Pooja Hegde suffers ligament tear, Pooja Hegde suffered ankle ligament tear, Actress Pooja Hegde, star heroine pooja hegde, pooja hegde Latest Movie, pooja hegde's Upcoming Movie, SSMB 28, SSMB 28 2022, SSMB 28 Telugu movie, SSMB 28 New Update, SSMB 28 Telugu Movie New Update, SSMB 28 Movie, SSMB 28 Latest Update, SSMB 28 Movie Updates, SSMB 28 Telugu Movie Live Updates, SSMB 28 Telugu Movie Latest News, SSMB 28 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం దేశంలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఆ లిస్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందు ఉంటుంది. ఇప్పటికే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళ్, అలానే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమాతో మొదట సక్సెస్ ను అందుకున్న పూజాహెగ్డే ఆ తరువాత పెద్దగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస హిట్లను అందుకుంటూ లక్కీ హీరోయిన్ అయింది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలో తను నటించిన ఆచార్య సినిమా అలానే బీస్ట్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా బుట్టబొమ్మ గాయపడినట్టు తెలుస్తుంది. దీనికి కారణం పూజాహెగ్డే. తాజాగా తన సోషల్ మీడియాలో కాలికి బ్యాండేజ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. అయితే ఈ గాయం ఎలా అయింది అన్నది మాత్రం చెప్పలేదు. మరి షూటింగ్ సమయంలో ఈ గాయం అయిందా లేకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. దీనికి అసలు కారణం ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు చూడాలి.

పూజా హెగ్డే ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సర్కస్, కభీ ఈద్ కభీ దివాలీ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. ఇంకా తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =