బైక్ పై 7 ఖండాలలోని 62 దేశాల అజిత్ సాహసయాత్ర

Ajith's adventurous bike ride, Actor Ajith's adventurous bike ride, adventurous bike ride, Ajith Kumar adventurous bike tour, AK 61, Ajith Kumar 61, Valimai, Ajith Kumar Latest Movie, Ajith Kumar's Upcoming Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ తునివు తమిళ మూవీ హైదరాబాద్ లో పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. మంజు వారియర్ కథానాయిక. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం , బైక్ రోడ్ ట్రిప్స్ పై ఆసక్తి ఉన్న హీరో అజిత్ రష్యా, కశ్మీర్ రోడ్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా ఈ హీరో మరో సుదీర్ఘ సాహసానికి సిద్దమవుతున్నట్లు, అజిత్ 81 రోజుల్లో 7 ఖండాలలోని 62 దేశాలను బైక్ పై చుట్టి వచ్చేలా అజిత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు, 7 ఖండాలలోని కఠిన ప్రస్థితులను, వాతావరణంని ఎదుర్కొనేలా. గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =