కర్నూలు లో #NBK107 మూవీ టైటిల్ రిలీజ్ డేట్ &టైమ్

#NBK107 movie title release date locked, NBK107 Title Launch, #NBK107, Nandamuri Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Gopichandh Malineni, NBK107 Title, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming Movie, NBK107, NBK107 Telugu movie, NBK107 New Update, NBK107 Telugu Movie New Update, NBK107 Movie, NBK107 Latest Update, NBK107 Movie Updates, NBK107 Telugu Movie Live Updates, NBK107 Telugu Movie Latest News, NBK107 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న #NBK107 మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఒక గుడ్ న్యూస్ అందించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర అక్టోబర్ 21న రాత్రి 8 గంటల 15 నిమిషాలకి టైటిల్ లోగో లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత రిలీజ్ కానున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.