D&D – Double Dose మూవీ అప్ డేట్

Manchu Vishnu D&D movie latest update, D&D movie latest update, Manchu Vishnu D&D movie, D&D: Double Dose, Manchu Vishnu, Sreenu Vaitla, Manchu Vishnu Latest Movie, Manchu Vishnu's Upcoming Movie, D&D: Double Dose, D&D: Double Dose Telugu movie, D&D: Double Dose New Update, D&D: Double Dose Telugu Movie New Update, D&D: Double Dose Movie, D&D: Double Dose Latest Update, D&D: Double Dose Movie Updates, D&D: Double Dose Telugu Movie Live Updates, D&D: Double Dose Telugu Movie Latest News, D&D: Double Dose Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సిరి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు , జెనీలియా జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ ఢీ మూవీ ఘనవిజయం సాధించింది. హీరో విష్ణు , జెనీలియా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో నటించిన విష్ణు , చంద్ర మోహన్ , బ్రహ్మానందం , సునీల్ తమ కామెడీ తో ప్రేక్షకులను నవ్వించారు. ఢీ మూవీ సీక్వెల్ గురించి దర్శకుడు శ్రీను వైట్ల చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ సందర్భంగా విష్ణు పలు ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూ లో హీరో విష్ణు D&D డబుల్ డోస్ మూవీ పై అప్ డేట్ ఇచ్చారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వం లో విష్ణు హీరోగా D&D డబుల్ డోస్ మూవీ తెరకెక్కనుందనీ , 2023 జనవరి నెలాఖరుకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందనీ , మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారనీ విష్ణు మంచు చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 10 =