
ట్యాగ్ · 2 కథనాలు


ప్రేమ వ్యవహారంపై శిరీష్ క్లారిటీ

సెన్సార్ పూర్తిచేసుకున్న ఊర్వశివో రాక్షసివో
చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గరనుండి టీజర్ వరకూ అన్నీ ఆకట్టుకున్నాయి. దానికితోడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఒకే ఆఫీస్ లో పని చేసే హీరో, హీరోయిన్స్, వారి మధ్య ప్రేమ, ఈగోలు, రొమాన్స్, కామెడీ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా…

ప్రేమ వ్యవహారంపై శిరీష్ క్లారిటీ
సినీ సెలబ్రీలకపై రూమర్స్ రావడం అనేది కామన్ థింగ్. ముఖ్యంగా వారిపై ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై రూమర్స్ వస్తుంటాయి. ఒక హీరో హీరోయిన్ కొద్దిగా క్లోజ్ గా ఉంటే చాలు వారు ప్రేమలో ఉన్నారన్న కథనాలు వచ్చేస్తుంటాయి. అయితే ఆ వార్తలపై కొంతమంది సెలబ్రిటీలు స్పందించి క్లారిటీ ఇస్తుంటారు.. కొంతమంది సెలబ్రిటీలు మాత్రం లైట్ తీసుకుంటారు. ఇక ఇప్పుడు ఒక టాలీవుడ్ యంగ్ హీరో కూడా తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు అల్లు శిరీష్. రాకేశ్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను…