4 ఏళ్ల హలో గురు ప్రేమకోసమే

hello guru prema kosame movie completes four years, Ram Pothineni, Anupama Parameswaran, Pranitha Subhash, Trinadha Rao Nakkina, Ram Pothineni Latest Movie, Ram Pothineni's Upcoming Movie, Hello Guru Prema Kosame, Hello Guru Prema Kosame Update, Hello Guru Prema Kosame Telugu movie, Hello Guru Prema Kosame New Update, Hello Guru Prema Kosame Telugu Movie New Update, Hello Guru Prema Kosame Movie, Hello Guru Prema Kosame Latest Update, Hello Guru Prema Kosame Movie Updates, Hello Guru Prema Kosame Telugu Movie Live Updates, Hello Guru Prema Kosame Telugu Movie Latest News, Hello Guru Prema Kosame Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన సినిమా హలో గురు ప్రేమకోసమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా రామ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. కూతురుని అమితంగా ప్రేమించే తండ్రి, తండ్రి మాటకు ఎదురుచెప్పని కూతురు, మరోవైపు తండ్రిలా ప్రేమించే అబ్బాయి.. ఇక అదే తండ్రిని తన ప్రేమ కోసం ఉపయోగించుకోవడం లాంటి నేపథ్యంలో తెరకెక్కింది ఈసినిమా. అటు లవ్, ఎమోషనల్ ఇంకా కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈసినిమా సూపర్ హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నేటితో నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. ఈసందర్భంగా చిత్ర నిర్మాణసంస్థ తమ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెబుతుంది. హలో గురు ప్రేమకోసమే సినిమా నేటితో నాలుగేళ్లు పూర్తిచేసుకుంది.. ఈసినిమాపై ఇంకా ప్రేమను చూపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ లో పేర్కొంది.

ఇక ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా.. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =