ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ

Adipurush makers give clarity on release date again, Adipurush release date again, Adipurush makers, Prabhas And Kriti Sanon's Adipurush Movie, Prabhas, Om Raut, Saif Ali Khan, Kriti Sanon, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush, Adipurush Telugu movie, Adipurush New Update, Adipurush Telugu Movie New Update, Adipurush Movie, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie Latest News, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో, సీత పాత్రలో కృతీసనన్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈసినిమా టీజర్ ఈనెల 2వ తేదీన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ టీజర్ ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. ఇక ఈవార్తలను చిత్రయూనిట్ ఖండిస్తూ మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. ఈసినిమాను ముందునుండీ చెప్పినట్టే జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు ఐమ్యాక్స్, 3D లలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

కాగా ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్, ఓం రౌత్, క్రిషన్ కుమార్, రాజేష్ మోహనన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12వ తేదీన రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 17 =