MEGA 154 మూవీ నుండి లేటెస్ట్ పిక్

Megastar Chiranjeevi Latest Pic From Mega 154 Movie Goes Viral on social Media,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Megastar Chiranjeevi,Chiranjeevi,Hero Chiranjeevi,Megastar Chiranjeevi latest Pics From Mega 154 Movie,Megastar Chiranjeevi latest Pics,Megastar Chiranjeevi Upcoming Movie Mega154,Megastar Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Movie Goes Viral in Social Media

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.# MEGA 154 మూవీ తాజా షెడ్యూల్ రాజమండ్రి లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో చిరంజీవి , రవితేజ లపై విలేజ్ సీక్వెన్స్ లను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా MEGA 154 వ సినిమా నుంచి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జాతీయ స్థాయి విలేఖరి మెగాస్టార్ తో ఇంటర్వ్యూ కోసం రాగా ఆమెతో షూటింగ్ సెట్స్ నుంచే చిరు ఫోటో దిగారు. దీనితో ఈ సెట్స్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.మొత్తానికి అయితే ఈ పిక్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది. MEGA 154 మూవీ 2023 సంక్రాంతి కానుంకగా రిలీజ్ కానుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − four =