శాకుంతలం మూవీ రిలీజ్ కై భారీ ప్లానింగ్ లో దిల్ రాజు

Dil Raju Making Big Plan For Shaakuntalam Movie Release,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Latest Movie,Shaakuntalam Movie Release Updates,Shaakuntalam Telugu Movie Latest Updates,Dil Raju About Shaakuntalam Movie Release,Dil Raju Latest Updates on Shaakuntalam Movies,Samantha Ruth Prabhu,Samantha Upcoming Movie Shaakuntalam,Samantha Shaakuntalam Movie Release Updates,Samantha Upcoming Movies,Samantha Latest Movie Updates

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.తాజాగా శాకుంతలం మూవీ ఫస్ట్ కాపీ చూసిన నిర్మాత దిల్ రాజు , సమంత పెర్ఫార్మెన్స్ కు ఇంప్రెస్ అయ్యి నైజాం లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి , ఈ మూవీ ని భారీ గా ప్రమోట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీ తో పాటు యశోద , ఖుషి మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =