500 కోట్లతో వి వి వినాయక్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ?

VV Vinayak Is Directing Pan India Movie With 500 Crores Says Bellamkonda Suresh,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,VV Vinayak,Director VV Vinayak,VV Vinayak Latest Updates,VV Vinayak Latest Movie Updates,VV Vinayak Upcoming Movies,VV Vinayak Next Movie with 500 Crores,VV Vinayak Pan India Movie,VV Vinayak Pan India Movie To Start,Bellamkonda Suresh VV Vinayak Big Budget Movie,VV Vinayak To Direct Big Budget Pan Indian Movie,Pen Studios,VV Vinayak Gets Pen Studios Offer To Direct Pan India Movie,Chatrapathi Movie Remake in Hindi,Chatrapathi Movie In Hindi,Chatrapathi Movie Hindi Remake Latest Updates,VV Vinayak Upcoming Remake Chatrapathi Movie in Hindi

సూపర్ హిట్ ఆది మూవీ తో దర్శకుడు గా టాలీవుడ్ కు పరిచయం అయిన వివి వినాయక్ ఆ మూవీ తో బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆది మూవీ 96 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకొనడం విశేషం. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి , దిల్ , ఠాగూర్ , సాంబ , బన్నీ , లక్ష్మి , కృష్ణ , అదుర్స్ , నాయక్ , ఖైదీ నెం 150 మూవీస్ ఘనవిజయం సాధించాయి. వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సూపర్ హిట్ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ ఛత్రపతి మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తో దర్శకుడిగా వినాయక్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు వినాయక్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే చెన్నకేశవరెడ్డి కూడా రీరిలీజ్‌ కాబోతోంది. సెప్టెంబర్‌ 24, 25వ తేదీల్లో ఈ మూవీ 300 స్క్రీన్లలో రిలీజ్‌కానుండటం విశేషం.ఈ సందర్భంగా వినాయక్‌తోపాటు నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే వినాయక్‌ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీ తీయబోతున్నట్లు సురేశ్‌ వెల్లడించాడు. ఛత్రపతి రీమేక్‌ చూసిన పెన్‌ స్టూడియోస్‌, వినాయక్‌ పనితీరు నచ్చడంతో ఈ మూవీ తీయబోతున్నట్లు కూడా సురేశ్‌ చెప్పారు. ఛత్రపతి హిందీ మూవీ చూసి దర్శకుడు వినాయక్ కు పెన్‌ స్టూడియోస్‌ సంస్థ 500 కోట్ల తో ఒక పాన్ ఇండియా మూవీ కి ఆఫర్ ఇచ్చిందనీ , దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామనీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.