కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

3D ఫార్మాట్ పనుల్లో బిజీగా ఆదిపురుష్

Adipurush movie interesting update, Adipurush movie update, Adipurush movie Latest update, Adipurush Telugu movie, Adipurush movie, Prabhas And Kriti Sanon starrer Adipurush movie, Prabhas Adipurush movie, mythological film Adipurush, Adipurush Lates

3D ఫార్మాట్ పనుల్లో బిజీగా ఆదిపురుష్

Adipurush movie interesting update

Adipurush movie interesting update, Adipurush movie update, Adipurush movie Latest update, Adipurush Telugu movie, Adipurush movie, Prabhas And Kriti Sanon starrer Adipurush movie, Prabhas Adipurush movie, mythological film Adipurush, Adipurush Lates

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ని ఇంగ్లీష్ తో పాటు పలు భాషలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ విజువల్‌ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్నఆదిపురుష్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆదిపురుష్ మూవీ 3D ఫార్మాట్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ నెలనుండి ప్రమోషన్స్ సన్నాహాలలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానున్న ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్