అలియా భట్ పై ఎన్టీఆర్ ప్రశంసలు

Jr NTR Praises Alia Bhatt,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Alia Bhatt,Bollywood Actress Alia Bhatt,Alia Bhatt in Brahmastra Movie,Jr NTR,jr NTR Speech In Brahmastra Pree Meet,Jr NTR about Alia Bhatt,Jr NTR Praises Alia Bhatt,Jr NTR about Alia Bhatt Acting Skills,Jr NTR Superb Speech in Brahmastra Press Meet,Young Tiger Jr NTR,Jr NTR Speech at Brahmastra Press Meet,Brahmastra Movie latest Updates,Brahmastra Movie Press Meet Highlights

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్న ఎన్టీఆర్, అలియా భట్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ..అలియాభట్‌ ఇండియాలోని ఫైనెస్ట్ యాక్టర్స్ లో ఒకరనీ ,తాను తన ఎమోషన్స్ ను అలియా తో షేర్‌ చేసుకుంటాననీ , అలియాతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ లో కలిసి నటించాననీ , ఆమె జెమ్‌ పర్సన్‌, డార్లింగ్‌ అనీ , అలియా తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకొనడానికి ఆసక్తి తో ఎదురు చూస్తున్నాననీ , అలియా కెరీర్‌లో బ్రహ్మాస్త్ర చిత్రం మరో గొప్ప మైలురాయిలాంటి చిత్రమవుతుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + seven =